Spiritual12th Sep 04:35 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిలో నూతన సదనంలో అన్నప్రసాదాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో నూతన అన్నప్రసాద సదనంలో అన్నప్రసాదాలు అందించారు. శనివారం ఉదయం నుంచి నూతన అన్నప్రసాద (భవనం) సదనంలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. శుచిగా, శుభ్రత
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో నూతన అన్నప్రసాద సదనంలో అన్నప్రసాదాలు అందించారు. శనివారం ఉదయం నుంచి నూతన అన్నప్రసాద (భవనం)
సదనంలో భక్తులు
అన్నప్రసాదాలు స్వీకరించారు.
శుచిగా, శుభ్రతతో, నాణ్యమైన అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. అమ్మవారి ఆలయ కార్య నిర్వహణ అధికారి శీనా నాయక్ స్వయంగా అన్నప్రసాదాల స్వీకరణ విభాగంలో భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అన్నప్రసాదాలు స్వీకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తెలియజేయుండని భక్తులకు సూచించారు. నూతన అన్న ప్రసాదాల సదనం ఎంతో అద్భుతంగా ఉందని ఆధ్యాత్మిక వాతావరణం శుభ్రతతో నాణ్యమైన ప్రసాదాల సేకరణ తమకెంతో సంతృప్తినిస్తోందని భక్తులు తెలియజేశారు.
నూతన భవనంలోనే పూర్తి స్థాయిలో అన్నప్రసాద సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.