News3rd Aug 09:23 AMSunil Byrisetty1 min read
అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా? స్టేటస్ చెక్ చేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎం కిసాన్-/అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. 46.85 లక్షల మంది రైతులకు గ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎం కిసాన్-/అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. 46.85 లక్షల మంది రైతులకు గాను 44.75 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపింది. 9552300009 వాట్సాప్ నంబర్ కు HI అని మెసేజ్ చేయాలి. సేవల్లో అన్నదాత సుఖీభవపై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు పడిన స్టేటస్ తెలుస్తుంది. వెబ్ సైట్ annadathasukhibhava.ap.gov.in/ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.