Farmers12th Jul 12:53 PMSunil Byrisetty1 min read

అన్నదాత సుఖీభవకు ఈ నెల 13 వరకే ఛాన్స్

ఎన్డీయే ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించనుంది. ఏపీలో ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుక

అన్నదాత సుఖీభవకు ఈ నెల 13 వరకే ఛాన్స్
ఎన్డీయే ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించనుంది. ఏపీలో ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, రైతులు తమ ఆధార్ నంబరును 9552300009 అనే మనమిత్ర వాట్సప్ నంబరుకు పంపితే తగిన సమాచారం వస్తోంది. జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నారని అనుకుంటే, రైతులు అర్జీతో పాటు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh news
chandra babu
Annadata Sukhibhava Scheme 2025
Farmers
Rythu seva Kendrams
Complaints
ఈ నెల 13లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు
మన మిత్ర వాట్సాప్
Scroll for the next article