News5th May 12:15 PMSunil Byrisetty1 min read
'అన్నదాత సుఖీభవ పథకం' ప్రారంభానికి సిద్ధం!
ఏపీలో ఈ నెలలోనే 'అన్నదాత సుఖీభవ పథకం' పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అన్నదాతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000ల ఆర్థిక సాయం అందిస్తామని చంద
ఏపీలో ఈ నెలలోనే 'అన్నదాత సుఖీభవ పథకం' పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
అన్నదాతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000ల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు.
ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే అందుకోసం వార్షిక బడ్జెట్‌లోనూ కేటాయింపులు చేశారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు కేటాయించారు.
కేంద్ర నిధులతో రాష్ట్ర నిధులు కలిపి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నారు.