Politics24th Jun 05:30 PMSunil Byrisetty1 min read
మాజీ సీఎం జగన్‌పై మరో కేసు
వైయస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై ఈ కేసును నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
వైయస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై ఈ కేసును నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబాబుతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు పీఎస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.