Education29th Apr 11:07 AMSunil Byrisetty1 min read

మెగా డీఎస్సీ.. మరో గుడ్ న్యూస్!

ఆంధ్రాలో మెగా డీఎస్సీకి అభ్యర్థులు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 16,347 పోస్టులతో DSC ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగ

మెగా డీఎస్సీ.. మరో గుడ్ న్యూస్!
ఆంధ్రాలో మెగా డీఎస్సీకి అభ్యర్థులు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 16,347 పోస్టులతో DSC ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులిచ్చింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40% మార్కులు అర్హత ఉండగా DSCకి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే జనరల్ అభ్యర్థులకు మాత్రం 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
Andhra Pradesh
Mega DSC
Nara Lokesh
మెగా డీఎస్సీ
బీఈడీకి
టెట్‌కు డిగ్రీలో 40% మార్కులు అర్హత
జనరల్ అభ్యర్థులకు మాత్రం 50% మార్కులు
Scroll for the next article