Telangana2nd Jan 03:17 PMSunil Byrisetty1 min read

మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ

మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ముందు బర్సే దేవా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవా పని చేస్తున్నారు. హెడ్మా ఎన

మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ
మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ముందు బర్సే దేవా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవా పని చేస్తున్నారు. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హెడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరా లో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవా లొంగుబాటు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. దేవా నుంచి మౌంటెన్ ఎల్ఎంజి స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా లొంగిపోయారు.
Telangana Police
DGP Shivdhar Reddy
Maoists
Barse Deva
Guerrilla Liberation Army
GLA Chief
Maoist Surrender
Anti-Naxal Operations
Hedma Encounter
Armed Squad
Weapon Supply Network
Security Forces
Counter Insurgency
Scroll for the next article