News17th Sep 04:32 PMSunil Byrisetty1 min read

రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.

రేపు ఉదయం 9 గంటలకు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయ

రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.
రేపు ఉదయం 9 గంటలకు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు హాజరైన సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు.. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ జరిపారు. రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
Andhra Pradesh
AP Assembly
Monsoon Session
Legislative Council
Assembly Meetings
Political
రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Scroll for the next article