News31st Aug 11:21 AMSunil Byrisetty1 min read
18 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
ఏపీలో సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయించనున్నారు. ఈసార
ఏపీలో సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయించనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు వేడెక్కనున్నాయి.