Politics20th Apr 01:02 PMSunil Byrisetty1 min read
ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరికంటే?
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆ పార్టీలో కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరినే కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్లు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నాయి.
మరికొందరు నేతలు కూడా అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం.