News24th Jun 05:17 PMSunil Byrisetty1 min read

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల అనుసంధా

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh news
Ap cabinet meeting
ap Govt
CM Nara Chandrababu Naidu
polavaram project
కేబినెట్లో చర్చ 42 అంశాలకు ఆమోదం
Scroll for the next article