News13th Jun 04:44 PMSunil Byrisetty1 min read

ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా..

ఏపీ కేబినెట్‌ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ భేటీ 24కు వాయిదా వేశారు. 21న యోగాడే ఏర్పాట్ల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా ప

ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా..
ఏపీ కేబినెట్‌ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ భేటీ 24కు వాయిదా వేశారు. 21న యోగాడే ఏర్పాట్ల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా పడింది. 21న యోగా డేకు ప్రధాని మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రోజున యోగా నిర్వహించేందుకు 2 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విశాఖలో నిర్వహించబోయే యోగా డే కోసం ఇప్పటికే ఏర్పా్ట్లు సిద్ధమవుతున్నాయి.
Andhra Pradesh news
Visakhapatnam
Ap Cabinet
Velagapudi Secretariat
Yoga Day
Prime Minister Modi
ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా
ప్రధాని మోడీ ఏపీ పర్యటన
భేటీని 24కు వాయిదా
Scroll for the next article