News24th Jul 10:41 AMSunil Byrisetty1 min read
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. నాలుగు కొత్త పాలసీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రెండో విడత భూసమీకరణపై తుదినిర్ణయం తీసుకున్నారు. నాలా సవరణ చట్టంపైనా సమీక
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. నాలుగు కొత్త పాలసీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రెండో విడత భూసమీకరణపై తుదినిర్ణయం తీసుకున్నారు. నాలా సవరణ చట్టంపైనా సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ నుంచి మునిసిపల్ శాఖకు బదలాయింపు చేపట్టనున్నారు. ఖరీఫ్ సాగుకు నీటి విడుదలపై ఫోకస్ పెట్టనున్నారు. బీపీఎస్..ఎల్ఆర్ఎస్ ల పునరుద్దరణకు ప్రతిపాదనలు చేయనున్నారు. తాజాగా నిర్వహించిన ఎస్ఐపీబీ నిర్ణయాలకు క్యాబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు.