News19th May 04:26 PMSunil Byrisetty1 min read
రేపు కేబినెట్.. పలు కీలక నిర్ణయాలపై చర్చ!
వెలగపూడి సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. కేబినెట్
వెలగపూడి సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
కేబినెట్ సమావేశంలో ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను ఆమోదం తెలపనున్నారు.
అలాగే ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం విధి విధానాలపై కేబినెట్ చర్చించనుంది.