News9th Jul 01:47 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు మంత్రివర్గం నిధులు మంజూరు చేయనుంది. కుప్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు మంత్రివర్గం నిధులు మంజూరు చేయనుంది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమనాశ్రయాలకు హడ్కో కింద నిధులపై చర్చించింది. వెయ్యి కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ రుణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగానికి అంగీకారం తెలపనుంది. ఏపీ జలజీవన్ నీటిసరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీ మోటార్ వెహికల్ బిల్లులో మంత్రిమండలి పలు చట్టసవరణలు చేయనుంది.
Andhra Pradesh news
cm chandra babu
Ap cabinet meeting
Amaravati
Land Acquisition
ఏపీ కేబినెట్ సమావేశం
మంత్రివర్గ సమావేశం
Scroll for the next article