News19th Sep 11:03 AMSunil Byrisetty1 min read

ఏపీ కేబినెట్ భేటీ నేడు

ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదించనుంది. ఎస్పీవీ, తాడ

ఏపీ కేబినెట్ భేటీ నేడు
ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదించనుంది. ఎస్పీవీ, తాడిగడప పురపాలక సంఘం పేరు మార్పు, బిల్డింగ్ పీనలైజేషన్ తదితర అంశాలపై చర్చించనుంది. అలాగే ఇటీవల వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. మండలిలో వైసీపీ హాజరు ఉండటంతో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు.
Andhra Pradesh
AP Cabinet Meeting
Cm chandrababu
Assembly bills
SPV
Tadigadapa Municipality
Name change
Building Penalization
Government decisions
ఏపీ కేబినెట్ భేటీ నేడు
Scroll for the next article