News21st Oct 12:40 PMSunil Byrisetty1 min read

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయన దుబాయ్, అబుద

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈలలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాబోయే నెలలో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుకు రియల్ ఎస్టేట్స్, లాజిస్టిక్స్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి కీలక రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఈ పర్యటనలో ఆయన ఆహ్వానించనున్నారు. సీఎం వెంట మంత్రులు టీజీ భరత్, జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు ఉంటారు.
Andhra Pradesh
Foreign Tour
Investments
Chandrababu Naidu
Dubai
Abu Dhabi
UAE
CII Summit
Visakhapatnam
Business Delegation
Real Estate
Logistics
ఫైనాన్స్ సర్వీసులు
ఇన్నోవేషన్స్
టీ జీ భరత్
జనార్దన్ రెడ్డి
Scroll for the next article