News20th Jun 11:05 AMSunil Byrisetty1 min read

భార్యకు ప్రేమతో.. నీ చంద్రబాబు!

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. 'భువనేశ్వరి! మీ

భార్యకు ప్రేమతో.. నీ చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. 'భువనేశ్వరి! మీ ప్రేమ.. బలం మా కుటుంబానికి పునాది. ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారు.. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను.. మీరు మా జీవితాలకు వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధ, వ్యాపారం, ధాతృత్వం రెండింటిలోనూ మీ హృదయపూర్వక నాయకత్వం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి' అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Andhra Pradesh news
Chandra Babu
Nara Bhuvaneshwari Birthday Wishes
నారా భువనేశ్వరి పుట్టినరోజు
కష్టాల్లో తోడుగా ఉన్నారంటూ ట్వీట్
Scroll for the next article