News24th Sep 10:40 AMSunil Byrisetty1 min read

నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు టూర్‌ సాగనుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమాని

నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు టూర్‌ సాగనుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం విజయవాడలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్నారు. తర్వాత తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు తిరుమలలో AI ఆథారిత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించనున్నారు. శ్రీవారి ప్రసాదాలకు మిషన్ ప్లాంట్ ప్రారంభించనున్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
West Godavari
Krishna District
Tirupati
Palakollu
Minister Nimmala
Wedding Ceremony
Vijayawada
Vice President Radhakrishnan
ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్
3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
Scroll for the next article