News24th Aug 11:06 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్

కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధ

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పద్దతి బాగాలేని ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి వారి వైఖరి మార్చుకోవాలని చెబుతాను. అయినా మారకపోతే రెండో సారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అప్పటికీ మారకపోతే మూడోసారి మాట్లాడటం లాంటివి ఉండవు.. కఠిన చర్యలు తీసుకుంటాను.' అని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP MLAs
Political Controversy
TDP Internal Issues
MLA Misconduct
Chief Minister Warning
Party Discipline
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్
తప్పులు చేస్తే కఠిన చర్యలు
Scroll for the next article