National23rd Aug 09:18 AMSunil Byrisetty1 min read

దేశంలో సంపన్న సీఎంగా చంద్రబాబు

దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు సీఎం చంద్రబాబు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ఉన్నాయి. ఇక రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ నిలిచారు. పెమా ఖండూ ఆస్

దేశంలో సంపన్న సీఎంగా చంద్రబాబు
దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు సీఎం చంద్రబాబు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ఉన్నాయి. ఇక రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ నిలిచారు. పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లుగా ఉంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో అతి తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు. ప.బెంగాల్ సీఎం మమత ఆస్తుల విలువ రూ.15 లక్షలుగా ఉంది. ఇక దేశంలోని 31 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది.
Andhra Pradesh
Chandrababu
AP CM Assets
Richest CM India
Mamata Banerjee
Pema Khandu
Siddaramaiah
Indian Chief Ministers
ADR Report
Election Watch
CM Assets List
దేశంలో సంపన్న సీఎంగా చంద్రబాబు
Scroll for the next article