News11th Sep 04:31 PMSunil Byrisetty1 min read

ఢిల్లీకి సీఎం చంద్రబాబు !

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వ

ఢిల్లీకి సీఎం చంద్రబాబు !
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు చెందిన వారికి కూడా ఆహ్వానాలు పంపుతారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయ పరిణామాలు వచ్చే కొద్ది రోజుల్లో కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Andhra Pradesh
Indian Politics
Chandrababu Naidu
AP Politics
Delhi Visit
Vice President
Swearing In Ceremony
CP Radhakrishnan
NDA
ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Scroll for the next article