News11th Apr 03:10 PMSunil Byrisetty1 min read

వారికి అదే చివరిరోజు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!

సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను సభలో

వారికి అదే చివరిరోజు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరించారు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వాలని సూచించారు. ఇంకా చేతనైతే విలువలు నేర్పించాలని చంద్రబాబు హితవు పలికా
CM Chandrababu
Chebrolu kiran
Social Media Abuses Bats For Womens
సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం
Scroll for the next article