News23rd Jun 01:01 PMSunil Byrisetty1 min read
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ సీఎం చంద్రబాబు సమీక్ష
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీని రూపొదించాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.