Education20th Aug 09:17 AMSunil Byrisetty1 min read

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు

డిగ్రీలో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించిం

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు
డిగ్రీలో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను నేడు వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
Andhra Pradesh
AP Degree Admissions
Online Registration
Higher Education
College Admissions
Degree Courses
Registration Process
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు
Scroll for the next article