Jobs10th Sep 09:07 AMSunil Byrisetty1 min read

డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై పని చేయడానికి తాత్కాలికంగా (ou

డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు: డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై పని చేయడానికి తాత్కాలికంగా (outsourcing/contract basis) నియామకాలు. పోస్టుల గైడ్‌లైన్స్, అర్హతలు, బాధ్యతలు మొదలైన వివరాలు వెబ్‌సైట్లలో లభ్యం: www.ipr.ap.gov.in www.apdc.ap.gov.in *అప్లికేషన్ ప్రక్రియ:* 10-09-2025 నుంచి వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాలి. ఈమెయిల్ ID: info.apdcl@gmail.com చివరి తేదీ: 23-09-2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపాలి.
AP Digital Corporation
AP Jobs
Contract Jobs
Outsourcing Jobs
Social Media Jobs
Digital Jobs
AP Recruitment
కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
Scroll for the next article