Education30th May 03:01 PMSunil Byrisetty1 min read

నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈరోజు, మే 30న, AP DSC 2025 హాల్ టికెట్లు విడుదల చేయనుంది. ఈ నియామక పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు ద్వారా తమ అడ్మిట్ కార్డులు

నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈరోజు, మే 30న, AP DSC 2025 హాల్ టికెట్లు విడుదల చేయనుంది. ఈ నియామక పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు ద్వారా తమ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 5.6 లక్షల మందికి పైగా అభ్యర్థులు DSC పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. ఈ పరీక్ష ద్వారా స్కూల్ అసిస్టెంట్లు, SGTలు, TGTలు, PGTలు ప్రిన్సిపాళ్లుగా మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ apdsc.apcfss.in. వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Andhra Pradesh news
AP Education Department
Ap DSC Hall Ticket
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విద్యాశాఖ
నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
Scroll for the next article