Education18th Jun 11:08 AMSunil Byrisetty1 min read

రేపు DSC కీ విడుదల

ఏపీలో 16,437 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ-2025 పరీక్షలకు సంబంధించిన పలు పేపర్ల కీ, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేయనుంది. TGT-నాన్ లాంగ్వేజ్, స్పెష

రేపు DSC కీ విడుదల
ఏపీలో 16,437 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ-2025 పరీక్షలకు సంబంధించిన పలు పేపర్ల కీ, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేయనుంది. TGT-నాన్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, PGT, స్కూల్ అసిస్టెంట్ గణితం అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు ఈ ప్రాథమిక కీపై తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించింది. డీఎస్సీ వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా చేయాలని పేర్కొంది. ఈ నెల 24లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.
Ap mega DSC
Exam
DSC Key 2025
Response sheet
maths
Answer key
PGT
TGT
డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన కీ రెస్పాన్స్‌ షీట్లు
Scroll for the next article