Notifications4th Jul 10:55 AMSunil Byrisetty1 min read

ఏపీ EAPCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని

ఏపీ EAPCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAPCET కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 7 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 19న వెబ్‌ ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22న సీట్ల కేటాయింపు జాబితా విడుదలవుతుంది. అనంతరం 23 నుంచి 26 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపింది.
Andhra Pradesh
Education
Engineering
Agriculture
Pharmacy
colleges
AP EAMCET Counselling 2025
registration
Online Application
Scroll for the next article