News30th Nov 11:40 AMSunil Byrisetty1 min read
జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటుకు నిర్ణయించింది. విశాఖ రీజియన్ లో 9, అమరావతిలో 8, రాయలసీమ జోన్ లో 9 జిల్లాలు ఉండనున్న
జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటుకు నిర్ణయించింది. విశాఖ రీజియన్ లో 9, అమరావతిలో 8, రాయలసీమ జోన్ లో 9 జిల్లాలు ఉండనున్నాయి. నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించనున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ దీనిపై కసరత్తు చేస్తోంది.