News21st Sep 03:15 PMSunil Byrisetty1 min read
జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు!
ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్లకు స్లైఫండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. MBBS, BDSలకు 10 శాతం, పీజీలకు 5 శాతం
ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్లకు స్లైఫండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. MBBS, BDSలకు 10 శాతం, పీజీలకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీకి 3.5 శాతం స్టైఫండ్ పెంచుతున్నట్లు పేర్కొంది. స్టైఫండ్ పెంపుతో ప్రభుత్వానికి రూ.34.08 కోట్ల అదనపు ఖర్చు కానుంది. అయితే ఇటీవల స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చర్చలు జరిపిన ప్రభుత్వం స్టైఫండ్ పెంచుతామని హామీ ఇచ్చింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.