News17th Aug 12:21 PMSunil Byrisetty1 min read

ఉచిత బస్సు గందరగోళానికి చెక్!

రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. విద్యార్థులకూ ఉచిత బస్ వర్తిస్తుందని పేర్కొంది. ఉచిత బస్సులపై స్

ఉచిత బస్సు గందరగోళానికి చెక్!
రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. విద్యార్థులకూ ఉచిత బస్ వర్తిస్తుందని పేర్కొంది. ఉచిత బస్సులపై స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ బస్సులో టికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణం కోసం మహిళలు బస్సు రంగులు, స్టిక్కర్లు చూసి బస్సు ఎక్కాలని సూచిస్తోంది.
Andhra Pradesh Government
Free Bus Travel
AP RTC
Free Travel for Students
Transport Guidelines
APSRTC Rules
Bus Stickers
ఏపీ ఆర్టీసీ నియమాలు
బస్సు స్టిక్కర్లు
Scroll for the next article