News16th Jul 05:20 PMSunil Byrisetty1 min read

‘తల్లికి వందనం’కు ఉత్తర్వులు

తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి రూ.10,120.7

‘తల్లికి వందనం’కు ఉత్తర్వులు
తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు మొత్తం జమకానుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ పథకం వర్తించనుంది.
Andhra Pradesh
Thalliki Vandanam
Chandrababu Naidu
Education Scheme
Students
Mothers
సంక్షేమ పథకం
ప్రభుత్వ పథకం
ఆర్థిక సహాయం
పాఠశాల విద్య
Scroll for the next article