News28th Sep 12:44 PMSunil Byrisetty1 min read
సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం యాక్షన్
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన చేపట్టిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగింది. అనుమతి లేకుండా ‘చలో విజయవాడ’లో పాల్గొన్న వారి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన చేపట్టిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగింది. అనుమతి లేకుండా ‘చలో విజయవాడ’లో పాల్గొన్న వారిపై సత్యనారాయణపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీతాలు తీసుకుని పని చేయమంటే ధర్నాలు చేయడం, ప్రభుత్వాన్ని బెదిరించడం ఏంటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు చిక్కులు ఎదుర్కోనున్నారు.