News29th Sep 12:03 PMSunil Byrisetty1 min read

ఆ 45 మందే కీలకం.. అరెస్ట్ తప్పదా?

విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న 45 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన 45

ఆ 45 మందే కీలకం.. అరెస్ట్ తప్పదా?
విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న 45 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన 45 మందిని పోలీసులు గుర్తించారు. ఆ 45 మందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Scroll for the next article