News3rd Jul 10:56 AMSunil Byrisetty1 min read

నేటి నుంచి దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్స్

ఏపీలో దివ్యాంగుల సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేయడానికి ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనుంది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్

నేటి నుంచి దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్స్
ఏపీలో దివ్యాంగుల సేవలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేయడానికి ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనుంది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 30వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సదరం హెల్త్ నోడల్ అధికారి గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్కు లేఖ రాశారు. మీ సేవ లేదా గ్రామ సచివాలయాల్లో సదరం క్యాంపు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.
Andhra Pradesh news
Cm chandra babu
Sadarem Slot booking
SADAREM Certificate
disabled person
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్స్
Scroll for the next article