News1st Sep 03:36 PMSunil Byrisetty1 min read

ఏపీలో అందరికీ ఇళ్లు పథకం.. అర్హతలు ఇవే!

ఏపీలో అందరికీ ఇళ్లు పథకానికి అర్హతలేంటో ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంత ఇల్లు గానీ, స్థలం గానీ కలిగి ఉండకూడదు. కేంద్ర

ఏపీలో అందరికీ ఇళ్లు పథకం.. అర్హతలు ఇవే!
ఏపీలో అందరికీ ఇళ్లు పథకానికి అర్హతలేంటో ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంత ఇల్లు గానీ, స్థలం గానీ కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేని ద్వారానూ లబ్ధి పొంది ఉండకూడదు. 5 ఎకరాల లోపు మెట్ట వ్యవసాయ భూమి (లేదా) రెండున్నర ఎకరాల లోపు తరి వ్యవసాయ భూమి (లేదా) రెండూ కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి కలిగి ఉన్నవారు అర్హులు. అలాంటివారు ఇంటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh Government
AP Housing Scheme
Housing Eligibility
White Ration Card
Housing for All
ఏపీలో అందరికీ ఇళ్లు పథకం
హౌసింగ్ బెనిఫిట్స్
Scroll for the next article