Entertainment19th Jul 04:42 PMSunil Byrisetty1 min read
ఏపీలో హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంపు
ఏపీలో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతి లభించింది. ఈ నెల 23న ప్రీమియర్ షోకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయం తీసుకుంది. లోయర
ఏపీలో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతి లభించింది. ఈ నెల 23న ప్రీమియర్ షోకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయం తీసుకుంది. లోయర్ క్లాస్ రూ.100,అప్పర్ క్లాస్.. రూ.150వరకు పెంపునకు ఓకే చెప్పింది. మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.200 వరకు పెంచనున్నారు. పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.