News4th Jun 01:49 PMSunil Byrisetty1 min read

ఏటా జూన్ 20న 'రెవెన్యూ డే'

జూన్ 20ని 'రెవెన్యూ డే'గా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల ఏర్పాట్లకు రూ.52 లక్షలు విడుదల చేసింది. ఏటా జూన్ 20న రెవెన

ఏటా జూన్ 20న 'రెవెన్యూ డే'
జూన్ 20ని 'రెవెన్యూ డే'గా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల ఏర్పాట్లకు రూ.52 లక్షలు విడుదల చేసింది. ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, ధ్రువీకరణ పత్రాలతో సహా పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. అలాగే రెవెన్యూకి సంబంధించి ప్రజాసమస్యలపైనా చర్యలు తీసుకోనుంది.
Andhra Pradesh news
ap government
June 20 as Revenue Day
public issues
జూన్ 20న 'రెవెన్యూ దినోత్సవం
ప్రజాసమస్యలపైనా చర్యలు
Scroll for the next article