News18th Mar 11:42 AMSunil Byrisetty1 min read
ఏపీలో టెస్లా కార్లు తయారీ
అమెరికాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీ టెస్లా కార్లు చాలా పాపులర్. ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా ఇప్పుడు ఆంధ్రాకి రానున్నట్లు సమాచారం. తెశలను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్
అమెరికాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీ టెస్లా కార్లు చాలా పాపులర్.
ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా ఇప్పుడు ఆంధ్రాకి రానున్నట్లు సమాచారం.
తెశలను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు.
ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.