News1st May 03:59 PMSunil Byrisetty1 min read

మోడీ సభకు జగన్‌కు ఆహ్వానం

అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్​రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రధాని చేతులమీదుగా జరిగే కార్యక్రమానికి రావా

మోడీ సభకు జగన్‌కు ఆహ్వానం
అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్​రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రధాని చేతులమీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని ఆయణ్ని ఆహ్వానించింది. ఈ మేరకు తాడేపల్లి నివాసంలోని జగన్‌ అందుబాటులో లేకపోయే సరికి వాళ్ళ పీఎస్‌కు ఆహ్వాన పత్రికను అధికారులు అందజేశారు. కార్యక్రమానికి ఆయన హాజరుకావాలని కోరుకుంటున్నామని మంత్రులు తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పేర్కొంది.
Amaravati
AP Govt Invites Ex-CM Jagan
Amaravati Works Re-Inauguration
వైఎస్ జగన్‌ మోహన్​రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం
పీఎస్‌కు ఆహ్వాన పత్రిక
Scroll for the next article