News6th May 11:16 AMSunil Byrisetty1 min read

బాలికల ‘కలలకు రెక్కలు’

పాఠశాల, ఇంటర్‌, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీచర్ల బదిలీల చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు ఉండాలని

బాలికల ‘కలలకు రెక్కలు’
పాఠశాల, ఇంటర్‌, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీచర్ల బదిలీల చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థుల పుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలని సూచించారు. విదేశీ విద్య పథకానికి మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. బాలికల కోసం కలలకు రెక్కలు పేరిట కొత్త పథకం ప్రారంభించనున్నట్లు లోకేష్ తెలిపారు.
AP Govt
Nara Lokesh
Kalalaku Rekkalu Scheme
ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష
బాలికల కోసం కలలకు రెక్కలు పేరిట కొత్త పథకం
విదేశీ విద్య పథకానికి మార్గదర్శకాలు
Scroll for the next article