News15th Apr 09:00 AMSunil Byrisetty1 min read
రాజధాని నిర్మాణంలో 3 వేల మంది కార్మికులు, 500 మెషీన్లు!
కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కృష్ణా నదీ తీరంలో భారీ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణఇబ్
కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కృష్ణా నదీ తీరంలో భారీ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది లంక భూములను పరిశీలించారు.
మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారని వివరించారు.
స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి 2 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయని వెల్లడించారు.
రాజధానిలో 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పనిచేస్తున్నట్టు తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరు నాటికి 15 వేల మంది కార్మికులు పనుల్లో పాల్గొంటారని వివరించారు.
మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి