News23rd Mar 11:57 AMSunil Byrisetty1 min read

రుణం కావాలా.. ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రుణాల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మార్చి 25 వరకు పొడిగించారు.

రుణం కావాలా.. ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రుణాల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మార్చి 25 వరకు పొడిగించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గెడ్డమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, కాపు కమ్యూనిటీకి చెందిన రుణాల మంజూరు కోసం దరఖాస్తుదారుల గరిష్ఠ వయోపరిమితిని 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచారు. అంటే, 21 నుండి 60 సంవత్సరాల వయస్సు గలవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Andhra pradesh
AP Govt Subsidy
BC
బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గెడ్డమ్మ
Scroll for the next article