News22nd Aug 11:25 AMSunil Byrisetty1 min read

హైకోర్టులో 8 మంది ఏజీపీల నియామకం*

ఏపీ హైకోర్టులో పలువురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలువురు పీపీలు, ఏపీపీలపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 8 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీ

హైకోర్టులో 8 మంది ఏజీపీల నియామకం*
ఏపీ హైకోర్టులో పలువురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలువురు పీపీలు, ఏపీపీలపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 8 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లును ప్రభుత్వం నియమించింది. వీరు అడ్వకేట్ జనరల్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తారు. వీరు 3 సం.ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
AP Government
AP High Court
Assistant Government Pleaders
AG Office
Ap Judiciary
హైకోర్టులో 8 మంది ఏజీపీల నియామకం
ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ
Scroll for the next article