Education23rd Mar 12:04 PMSunil Byrisetty1 min read
మే 7న ఏపీ ఐసెట్.. దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 9
ఏపీ ఐసెట్ తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 9 వరకు స్
ఏపీ ఐసెట్ తేదీలు ఖరారయ్యాయి.
రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 9 వరకు స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశి ఓ ప్రకటనలో తెలిపారు.
మే 7న పరీక్ష ఉంటుందన్నారు, అదే నెల 2 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.