Education23rd Apr 02:01 PMSunil Byrisetty1 min read

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

ఏపీలో ఇంటర్ విద్యార్థుల సౌకర్యార్థం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈ ఇంటర్మీ

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఏపీలో ఇంటర్ విద్యార్థుల సౌకర్యార్థం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా తెలిపారు. ఇటీవల విడుదల చేసిన పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపును 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Intermediate
exam fee deadline extended
December 31
ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం
అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ
ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు
Scroll for the next article