News12th Aug 11:43 AMSunil Byrisetty1 min read
జూనియర్ డాక్టర్ల ఫేజ్-2 ఆందోళన
ఏపీలో జూనియర్ డాక్టర్లలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. 30 శాతం స్టైపెండ్ పెంపుదల చేయాలని జూనియర్ డాక్టర్లు కోరారు. అయితే 3 శాతం పెంపును మాత్రమే ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్
ఏపీలో జూనియర్ డాక్టర్లలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. 30 శాతం స్టైపెండ్ పెంపుదల చేయాలని జూనియర్ డాక్టర్లు కోరారు. అయితే 3 శాతం పెంపును మాత్రమే ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో
ప్రభుత్వ ప్రతిపాదనను ఏపీ జూడా సంఘం తిరస్కరించింది.
నేటి నుంచి జూనియర్ డాక్టర్ల ఫేజ్-2 ఆందోళన మొదలైంది.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నాన్-ఎమర్జెన్సీ సేవల బహిష్కరణకు నిర్ణయం ప్రకటించారు. అలాగే ఇవాళ్టి నుంచి రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు సమ్మె నుంచి మినహాయింపునిచ్చారు.
ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.