Education22nd Mar 10:35 AMSunil Byrisetty1 min read
ఏపి లాసెట్ నోటిఫికేషన్ విడుదల
న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది. LLB (3 yrs & 5 yrs) పిజి లాసెట్ LLM (2 yrs) కోర్సులకు 25-03-25 నుండి దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభమవుతుం
న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది.
LLB (3 yrs & 5 yrs) పిజి లాసెట్ LLM (2 yrs) కోర్సులకు 25-03-25 నుండి దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభమవుతుంది.
అర్హతలు
▪3 ఏళ్ల LLB కోర్సుకు ఏదైనా డిగ్రీ.
▪5 ఏళ్ల LLB కోర్సుకు ఇంటర్మీడియట్.
▪2 ఏళ్ల LLM పిజి కోర్సుకు LLB డిగ్రీ.
దరఖాస్తులకు గడువు 27-04-25.
పరీక్ష తేదీ: 05-08-25 (ఉ.9 - 10.30 am)
పూర్తి వివరాలకు cets.apshe.ap.gov.in పరిశీలించండి