Politics14th May 11:54 AMSunil Byrisetty1 min read
వైసీపీకి షాక్.. బీజేపీలోకి డిప్యూటీ చైర్‌పర్సన్
వైయస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ మయానా జకీయా ఖానమ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు లేఖ రాశారు. విజయవ
వైయస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది.
శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ మయానా జకీయా ఖానమ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు లేఖ రాశారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకున్న జకీయా ఖానమ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయ్యారు.
పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి జకియాను ఆహ్వానించారు.
మంత్రి వై సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తదితరులు వేదిక మీద ఉండగా జకీయా పార్టీలో చేరారు.